చెత్తను ఏతేవారు లేక పోతే ఎంజారుగుతుంది
Answers
అపుడు మన దేశం/రాష్ట్రం మొత్తం చెత్త తో నింది పోయి ఉంటుంది.కుక్కలు,కాకులు,ఆవులు,దున్నపోతు లు ఆ చేత ని తిని ఆరోగ్యాన్ని పాడు చెుకుంటై.మనం తిరిగే ప్రదేశం మొత్తం చెత్తతో కూడుకుని ఉంటుంది.కంపు వల్ల అక్కడ వ్యాపారాలు లేదా ఇల్లులు లాంటివి ఉండవు.కొత్త వ్యాధులు పుడతాయి.ప్రమాదకరం అవుతాయి.అందుకే చెత్త ఇదవరిని ఎప్పుడు గౌరవించాలి.వారు ఎంతో కష్టమైన పని చేస్తున్నారు.అయిన వారికి తకువ జీతం వస్తుంది.వారు లేకపోతే మన దేశానికి ఏ పేరు వచ్చేది కాదు,ఎందుకంటే కంపు,దుర్వాసన ఉంటే ఏ దేశం ప్రతిష్టని ఇవరు.ఇకడి జనం దేశం వదిలేసి పోయె అవకాశాలు కూడా ఉన్నాయి.మనిషి పొట్ట గడుపు కోసం చేసే ప్రతి పని ముఖ్యమైనదే.కుదిరితే వారికి సహాయం చేయలే గాని చి,చిరాకు అని విసుకోకుడదు.దయచేసి ప్రతి ఒకరిని గౌరవించండి.
If there r any spelling mistakes I'm sorry,I did it on my own,so I have regrets...
I'm sorry...I sincerely apologise