India Languages, asked by shaikMahebali780, 8 months ago

అ) పాండవుల గుణగణాల గురించి కవి ఏమని వర్ణించాడు? ఎందుకు?​

Answers

Answered by J1234J
13

Answer:

ధర్మరాజు నలుగురు తమ్ములూ, ఓటమి ఎరుగని వారు.శత్రువుని ఓడించడం డానికి ,యాచకుల దీనత్వం పోగొట్టడానికి, ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉంటారు.

వీరు మంచి పరాక్రమం గల వారు.

పాండవులు అయిదుగురు కోరిన కోరికలు తీర్చే క్రమంలో ఆ దేవతా వృక్షాలు వంటి వారని,

శత్రువులను జయించడం లో విష్ణుమూర్తి 5 వాయిదాలు వంటి వారని,

పవిత్ర ప్రవర్తనలో ఈశ్వరుడు ఐదు ముఖాల వంటి వారని,

లోకం పొగిడే టట్లు గుణవంతులుగా ఉండేవారు.

స్నేహ భావం, భక్తి ,ప్రేమ ,ఓర్పు కనబడేటట్లు ,పెద్ద,చిన్న అనే తెల్సుకుని, ఒకరిమాట ఒకరు దాటకుండా చేసే పనులలో తేడా లేకుండా , ఒకరి మనసు నసుసరించి మరొకరు నడుచుకుంటూ ఉండేవారు.

అన్నదమ్ములు సరాగము అంటే పాండవుల దే అని లోకము ప్రశంశించే విధంగా వారు ప్రవర్తించేవారు.

Similar questions