Physics, asked by babu6301081372, 8 months ago

'దిశ పదమునకు పర్యాయపదాలు​

Answers

Answered by aaa8584
0

Answer:

I not understand your language

Explanation:

sorry

Answered by AKR369
0

Answer:      పర్యాయపదాలు -16

488.దారిద్ర్యము=దౌర్విధ్యము,దైన్యము,దౌగ్గత్యము,ఎద్దడి,పేదరికము,లేమి,నిప్పచ్చరము,నెవ్వ,లేమిడి,సంపద్రాహిత్యము.

489.దాసి=తొత్తు,దాది,ధాత్రి,పరిచారిక,బానిస,బోన(ము)కత్తె,వరవుడు, సాకుడు,సేవకురాలు.

49౦.దాహము=ఉదన్య,తృష్ణ,తృట్టు,దగ,దూప,వపాస.                        

491.దిక్కు=దిశ,కకుభము,కాష్ఠ ,ఆశ,హరితము,దెస,కడ,చెరగు.

492.దిరిసెనము=దిరిసనము,కింకిణీఫలము,పాండువు,ప్లవకము,

                 మృదుపుష్పకము,శిరీషము,శుకదృవు,శుక్లపుష్ప,

                   శ్యామతీర్ధ.

493.దీపము=దివియ,దివ్వె,దీవె,దివ్వియ,దివ్యము,దిబ్బెము,దీబె,  దీపిక,స్నేహాలము,దివిటీ,కజ్జలధ్వజము,గృహమణి,

    దోషాతిలకము,జోతి,తిర్లిక,తిత్లిక,తిల్లిక,తిర్విశక,పంజు,

              ఇలాయి,కాగడా,దీపయష్టిక.

494.దుఃఖము=పీడ,బాధ,వ్యధ,ఆమనస్యము,ప్రసూతిజము,కష్ట     ము,కృఛ్చ్రము,అఖీలము,క్లేశము,అంకము,అఘము,వనట,

   బాము,వెలి,వంత,గోడు,వగపు,నొగులు,సేగి,అలమట,

             కొందలము.

495.దున్నపోతు=కాసరము,మహిషము,లులాయము,వాహద్విషత్తు,  సైరిభము,పోతు,ఎనుపోతు,దుంత,జమునెక్కిరింత.

496.దురదగొండి=దూలగోవెల,తీటకోవెల,ఆత్మగుప్త,ఋషభి,కండూర,  కపికఛ్ఛుక,కరీర,జాంగలి,దూరవిగ్రహ,మర్కటి.

497.దువ్వెన=ఈర్పెన,చిక్కంటి,చిక్కోల,పన్నె,కంకతము,కంకతిక,

Explanation: PLEASE MAKE ME THE BRAINLEIST PLEASE PLEASE PLEASE PLEASE

Similar questions