“కవిత అంటే ఏమిటి దాని గురంచి రాయండి
Answers
Answered by
0
Answer:
నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు
నేడు కవిత అని పేర్కొనబడుతున్నదీ, పూర్వం కావ్యం అని పేర్కొనబడినదీ దాదాపు సమానార్థకాలే. పరిమాణంలో మాత్రమే తేడా. ఆధునిక ప్రమాణాలను బట్టి చూస్తే నూట ఇరవై శ్లోకాలతో కూడిన ‘‘మేఘ దూతం’’ ఒక కవిత క్రిందనే లెక్క. కాని దానిని కావ్యం అనే పేర్కొన్నారు. ఇరవై నాలుగు వేల శ్లోకాలతోకూడిన రామాయణాన్ని కావ్యమనే పేర్కొన్నారు
Similar questions