Chinese, asked by Anonymous, 8 months ago



"చక్కర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు.. " మన తెలుగు..
అంత అద్భుతమైన
తెలుగు భాష, ఉంటుండగా..పరభాష లో కవితలు రాయడం ఎందుకో బాధగా అనిపిస్తోంది.. !!
"తెలుగు వెలుగు జిలుగులకు కనకాభిషేకం.. "
అని ఎక్కడో లలిత సంగీత పాటను నేర్చుకున్న గుర్తు నాకు..!!మన తెలుగులో లేనిది
పరభాషలో ఏముంది..?ఎన్నో శాస్త్రాలు,
వేదాలు, ఉపనిషత్తులు,ఇతిహాసాలు, కావ్యాలు,
పురాణాలు.. గ్రంధాల సమాహారం..
మన తెలుగు..!!ఆచార -సాంప్రదాయాలుతో
పరదేశీయుల దగ్గర ఎనలేని విలువ తెచ్చిపెట్టింది.!! పరభాషా విజ్ఞానం మంచిదే.. కానీ..!!నీ తల్లి భాషని గౌరవించి,మంచి కవనాలు రచించు.. !!మేలుకోవోయి.. !!ముందుకు సాగవోయి.. !! తల్లి భాష "తెలుగు " ను
మరువకోయి.. !!

Answers

Answered by GlitteringSparkle
6

Answer:

అవును మీరు చెప్పింది నిజమే..కానీ ప్రశ్న ఎక్కడ ఉంది?...

Similar questions