India Languages, asked by 7093615092, 8 months ago

సామల సదాశివ గురువులు ఎవరు?

Answers

Answered by Himanidaga
23

Answer:

ప్రముఖ సాహితీవేత్త, బహు భాషావేత్త సామల సదాశివపై ఇటీవల జయంతి త్రైమాసిక పత్రిక ఓ ప్రత్యేక సంచికను వెలువరించింది. ఈ సంచికలో వివిధ సాహిత్యకారులు, మిత్రుల వ్యాసాలున్నాయి. సామల సదాశివ సాహిత్యాన్ని, కృషిని విశ్లేషించిన వ్యాసాలు కొన్ని అయితే, సదాశివతో తమ పరిచయం గురించి, మూర్తిమత్వం గురించి రాసిన వ్యాసాలు మరికొన్ని ఉన్నాయి. ఈ ప్రత్యేక సంచికకు జితేంద్రబాబు ప్రధాన సంపాదకుడు. దీని వెనక ప్రముఖ కళాకారుడు బి. నరసింగరావు కృషి చాలా ఉంది. ఇందులో ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సామల సదాశివ 'యాది' గురించి తన భావనను వెల్లడించారు. సామల సదాశివకు నివాళిగా ఈ వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాం -

Answered by Anonymous
2

Answer:

ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు. Notes. కేంద్ర సాహిత్య అకాడమీ ...

Similar questions