India Languages, asked by princessnavya269, 5 months ago

కైకేయి ని ఎవరు దుర్బోధ చేశారు.​

Answers

Answered by Anonymous
2

Answer:

I think it helps you ⬇️⬇️

Explanation:

కైకేయిని మంథర దుర్బోధ చేసింది.

కైకేయిని మంథర దుర్బోధ చేసింది.కైకేయికి అరణపు దాసి మాథర.శ్రీ రామునికి పట్టాభిషేకం చేయాలని దశరథుడు భవించగా అది గిట్టని మంథర, కైకేయి మనసు మార్చి భరతునికి పట్టాభిషేకం చేయించాలని బోధించింది. భరతునికి పట్టాభిషేకం జరగాలి. రాముడు 14 సంవత్సరాలు అడువులకు వెళ్ళాలి అని వరాలు కోరుకోమని కైకేయికి చెప్పిన నిచురాలు మంథర.మంథర వంటి చీడపురుగులు వల్ల మంచివారు కూడా దుర్మార్గులుగా మారే అవకాశం ఉందని అంటున్నారు తేటతెల్లమైది.

 \bf \pink{ \underline{</strong><strong>P</strong><strong>lease \: mark \: it \: as \: brainlist \: answer}}

Similar questions