India Languages, asked by veerakondalaraomadab, 7 months ago

శిల్పి గొప్పతనం ఏమిటి​

Answers

Answered by justinsagat510
13

hel...l...o...

telugu....?????? I'm also....telugu person

శిల్పం అంటే చెక్కిన లేక పోతపోసిన ప్రతిమ. ఇవి నల్ల రాళ్ళా తోనూ పాలరాళ్ళతోనూ చేస్తారు. దేవతా మూర్తులను, రాజులు, రాణులు, గురువులు, జంతువులు మొదలైనవి శిల్పాలలో చోటు చేసుకుంటాయి. శిల్పాల గురించి వివరించే శాస్త్రాన్ని ప్రతిమాశాస్త్రమని నేర్పే విద్యని ప్రతిమావిద్య అని అంటారు. శిల్పాలను చెక్కేవారిని 'స్తపతి' లేదా 'శిల్పి' అంటారు. రాతి యుగంలో లిపి బొమ్మలను చెక్కడంద్వారా ఆరంభం అయింది. మనుష్యులు పరిణితి చెందుతున్న దశలోనే వారి దైనందిక జీవితంలో చూసిన అనేక విషయాలను గృహలలో ఉన్న రాతిపై చెక్కడం ప్రారంభించారు.

Answered by ashwinisrinu81
7

Answer:

shilpi rojantha kashtapadi shilpalanu chekkuthadu. aa shilpam yokka juttu, mukku, kallu, moothi anni oka kalakarudu bommanu achu guddinatlu ela geesthado alane shilpi kuda aa bommanu achu guddinatlu alane chekkuthadu. anthe kakunda aa shilpam yokka cherithranu kuda raasthadu. ala aa shilpam gurichi theliyani vaarili kuda aa shilpani gurichi thelusthundi. ee shilpalanu gudilone kakunda , bandala meeda leda ralla meeda kuda chekkuthadu.

Similar questions