'వలసకూలీ' గురించి కవి ఆవేదనను మీ సొంతమాటల్లో రాయండి.
Answers
Answered by
29
Answer:
వలసకూలి పాఠం రాసినది ______గారు
కవి కొస్త్ ప్రాంతానికి వలస వెళ్ళిన కూలీల గురించి ఆవేదన చెందుతున్నారు.తెలంగాణ ప్రజలు తెలంగాణ లో పనులు లేనే కారణంగా కోస్తా ప్రాంతానికి వలస వెళ్లారు .కని అక్కడ వరదలో వాళ్ళు కొట్టుకు పోయాయి.ఆ విషయం తెలియని వారి కుటుంబ సభ్యులు వలస వెళ్ళిన వాళ్ళ గురించి ఆవేదన చెందుతు వారి గురించి ఎదురు చూస్తున్నారు.
Similar questions