ఇతరుల కొరకు మనం ఎలాంటి త్యాగాలు చేయవచ్చా
రాయండి
Answers
Answered by
60
Explanation:
మన ధనాన్ని ఇతరుల కొరకు త్యాగం చెయ్యవచ్చు
Answered by
5
ఇతరుల కొరకు మనం ఎలాంటి త్యాగాలు చేయవచ్చా రాయండి
సమాజం కోసం, నీతి, ధర్మం కోసం ప్రాణాలను అర్పించడం త్యాగం. ఏదైనా ఒక వస్తువును ఇద్దరు వ్యక్తులు కోరుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి ఆ వస్తువును వదులుకోవడం త్యాగం. నేటి సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం నిరంతరం కష్టపడుతూ, ఎన్నో త్యాగాలు చేస్తున్నారు.
Similar questions
English,
3 months ago
Science,
3 months ago
Math,
7 months ago
Computer Science,
1 year ago
Physics,
1 year ago