'సముద్ర ప్రయాణం' పాఠం ఆధారంగా మద్దు రామ
కృష్ణయ్య వ్యక్తిత్వం గురించి రాయండి.
Answers
Answer:
శ్రీకృష్ణుడు చాలా నిజమైన మరియు తెలివైన దేవుడు. అతను సిగ్గుపడే వ్యక్తిత్వం కలిగి ఉంటాడు, కానీ కొన్ని సమయాల్లో చాలా గమ్మత్తైనవాడు, అతను మధురమైన వ్యక్తిత్వం మరియు చాలా లోతైన మరియు సమాధి. అతను కవితాత్మకం a
Explanation:
Please follow me
మద్దు రామ కృష్ణయ్య ('సముద్ర ప్రయాణం')
ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లాలోనిమంథని గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న , తల్లి ముద్దు అమ్మాయి.1946 లో బ్రిటన్ లో లీడ్స్ , విశ్వవిద్యాలయం నుండి యం.ఇడి.పట్టా పొందాడు. 1951 - 58 మధ్య కాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలుదేశాలు పర్యటించి, అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికీ ఆదర్శ ప్రాయాలైనాయి. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం "ఈచ్ వన్ టీచ్ వన్" ఉద్యమాన్ని జీవిత చరమారం ఉద్యమాన్ని జీవిత చరమారంవరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త