India Languages, asked by BinduThudimella, 8 months ago

ఈ క్రింది పదములకు సరైన పర్యాయపదాలను గుర్తించి రాయండి
ధేనువు- పర్యాయపదాలు

అ. గోవు, వృషభము

ఆ. కపిల, శార్దూలము

ఇ. భూమిజ, మొదవు

ఈ. గోవు, మొదవు

Answers

Answered by vamshidasi7
3

Answer:

first aa is the correct for it

Explanation:

I am typing in English because I don't have telugukeyboard

Similar questions