సంద్రము” - అను పదమునకు ప్రకృతి పదం ఏది?
Answers
Answered by
2
Answer:
సముద్రం.
Explanation:
జై తెలుగు తల్లి
Answered by
2
సంద్రం వికృతి
సముద్రం ప్రకృతి
【 అదనపు సమాచారం 】
పర్యాయాలు
సముద్రం = సాగరం, ఉదధి, వార్థి, అంబుధి, సింధువు, అర్ణవము
《 _/\_ 》
Similar questions