India Languages, asked by BinduThudimella, 7 months ago

ప్రతిబంధకము' అను పదమునకు సరైన వాక్య ప్రయోగం గుర్తించండి?

అ. ప్రజలందరూ విద్యావంతులైతే అభివృద్ధికి ప్రతిబంధకము

ఆ. స్త్రీల విద్యాభివృద్ధికి బాల్యవివాహాలు ప్రతిబంధకం అవుతున్నాయి

ఇ. దేశభక్తి కలిగి ఉండటం ప్రగతికి ప్రతిబంధకం

ఈ. పైవన్నీ తప్పు

Answers

Answered by indrakantikaruna
1

Answer:

ప్రతిబంధకము - నిరోధము

)స్త్రీ విద్యాభిద్ధికిబాల్యవివాహాలు ప్రతిము వుతున్నాయి

This is the correct answer

Similar questions