India Languages, asked by HarikaMahanvitha, 8 months ago

ఏ దేశంలో విశ్వమత మహాసభలు మొదలైనాయి?​

Answers

Answered by NiharikaThokala97
0

naaku teliyadu

I think so

Hindu sabha

Answered by poojan
25

విశ్వమత మహాసభలు మొట్టమొదటిగా జరిగిన  ప్రదేశం అమెరికాలోని చికాగో.  

Explanation:

  • ఈ సభలో 73 వివిధ దేశాలనుండి 30 వేరువేరు మతాలకు చెందిన 9,806 మంది పాల్గొన్నారు.  

  • ఈ సభ 1893 లో సెప్టెంబరు 11 నుండి 27 వరకు జరిగాయి.  

  • మన భారత దేశం నుండి హిందుత్వం కు ప్రాతినిధ్యం వహించినవారు 'శ్రీ స్వామీ వివేకానంద'

Learn more:

1. తెలుగు పదాలు(అర్థాలు )వ్రాయండి అన్నీ 'ఉ ' అక్షరం తోనే ప్రారంభం కావాలి  1.salt 2.free...

brainly.in/question/18265459

2. ఆకుకూరలు మరియి కూరగాయల పేర్లు చెప్పండి  1.ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర...

brainly.in/question/16448478

Similar questions