వివిధ వృత్తలవారి పట్ల గౌరవాన్ని,శ్రమ విలువని తెలుసుకోవటం అంటే ఏమిటి
Answers
Answered by
3
Answer:
అన్ని వృత్తుల సమష్టి సహకారంతో సమాజం కొనసాగుతోంది. వృత్తుల సమాజసేవలో తమ వంతు పాత్రను పోషిస్తాయి. దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచినవి వృత్తులు! అయినా వాటికి ఆదరణ కరువైంది. వివిధ వృత్తుల వారి పట్ల గౌరవాన్ని శ్రమ విలువను పెంపొందించడమే అసామాన్యులు అనే పాఠం యొక్క ఉద్దేశం. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క ప్రత్యేకత సంతరించుకుంది.రైతులు పంటలు పండించే ప్రజలకు అన్నం పెడుతున్నారు. చర్మకారుడు చెప్పుల తయారిలో తన చూపుతున్నాడు. అన్ని వృత్తుల వారు పరస్పరం సహకరించుకోవాలి.అందుకే వివిధ వృత్తుల వారి పట్ల గౌరవాన్ని శ్రమ విలువను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
please mark as brainlist
Similar questions