India Languages, asked by anithavani2851, 6 months ago

తోటమాలి బలిదానం చేస్తేనే
పువ్వులు పరిమళాల నీనగలవు
మానవుడు కలవాలి మానవుణ్ణి
తిడితే ఏం లాభం కనిపించని దేవుణ్ణి
ఆకాశానికి శోభ చందమామ
మిణుగురుతో విద్యుత్ కాంతులు ప్రసరించవు
మారాలి నేటి నాటు వ్యక్తి
కాకుంటే లేదెన్నటికి విముక్తి
మానవుడికి మానవుడే ధ్యేయం
మానవత్వమే మానవ జాతికి శ్రేయం
చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం
ధరిత్రిని వెనక్కినెట్టి చేయాలి ప్రయాణం​

Answers

Answered by cbhuvana143
0

Answer:

కవిత కు శీర్షిక నిర్ణయించండి.

Similar questions