India Languages, asked by sriharshithrayudu28, 8 months ago

ధర్మం అన్నింటికీ మేలు కలిగించేదిగా ఉండాలనే మాటను సమర్ధించండి?

Answers

Answered by chinnikrishna10
11

ధర్మం అన్నింటికి మేలు కలిగించాలి కావున మనం ధర్మకార్యం చేయాటకు ముందే అది ఎంత మేలుల చేస్తుందో ఆలోచించి ఆ కార్యాన్ని ప్రారంభించాలి.

Similar questions