ఎవరి బాప వాళ్ళకు వినసోంపు పాఠ్యభాగ
రచయిత గురించి రాయండి
.
Answers
Answered by
0
Explanation:
soory can't understand you question
Answered by
2
రచయిత: డా||సామల సదాశివ
జననం: 11.05.1928
మరణం: 07.08.2021
జన్మస్థలం: కుంరoభీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన అయిన దహేగామ్ మండలం 'తెనుగుపల్లె'లో జన్మించారు.
నేర్చిన భాషలు: సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషలలో ఈయన పండితుడు.
రచనలు:
- ఉర్దూ సాహిత్య చరిత్ర,
- అమ్జద్రృబాయీలు,
- మలయమారుతాలు,
- యాది,
- సంగీత శిఖరాలు మొ||నవి వి ఈయన రచనలు. ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెనిగించారు.
పురస్కారం:
- వీరి అమ్జద్ రుబాయీలు అనువాదానికి 1964 లో లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇ అనువాద రచన పురస్కారం లభించింది.
- వీరి 'స్వరలయలు'గ్రంథానికి 2011 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
- కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు, వీరికి గౌరవ డాక్టరేట్ను ఇచ్చి సత్కరించాయి.
సంగీత పాండిత్యం: హిందూస్థానీ-కర్ణాటక సన్ గీతాలకు సాంస్కృతిక వారధిగా, వీరిని విద్వాంసులు గుర్తించారు.
రచనా శైలి: ఈయన రచనలో భాష సహజ సుందరంగా, సరలంగా ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకు పోయే టట్లు ఉంటుంది.
Similar questions
English,
3 months ago
Computer Science,
3 months ago
Math,
3 months ago
Math,
6 months ago
Math,
6 months ago
Math,
11 months ago
Environmental Sciences,
11 months ago