Sociology, asked by nayininayiniramreddy, 8 months ago

పెరుగుతున్న జనాభా కు అవసరమైన ఆహారం ధాన్యాల లభ్యతను పెంపొందించడానికి తగు సూచనలు ఇవ్వండి​

Answers

Answered by lakshminarasimha0106
0

Answer:

రైతులందరూ పంటలు బాగా పండించాలి. రైతులను ప్రోత్సహించాలీ. పంటలు బాగా పండటానికి రైతులకు అందరు తగిన సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వం తగిన అవసరాలను తీర్చాలి. ఎలా చేస్తే భవిష్తలో ఆహారం ధాన్యాలు లభ్యతలు పెంపొందిచబడుతాఈ

please mark me as brain list plzzzxxx

Similar questions