History, asked by chinthaanusha208, 6 months ago

జైన మతాన్ని స్థాపించింది?​

Answers

Answered by SUPER30of2020
1

Answer:

cijjxhdjdjjzjzhzhzhzggజైన మతాన్ని స్థాపించింది?

Answered by khaninayath302
2

Answer:

జైన మతము సాంప్రదాయికంగా జైన ధర్మ, అని పిలువబడుతుంది. ఈ మతము క్రీ.పూ. 9వ శతాబ్దంలో పుట్టినది.ఈ మత స్థాపకుడు మొదటి తీర్థంకరుడు అయిన వృషభనాథుడు.[3] 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు.

జైన మత ప్రతీక చిహ్నం

భారతదేశంలో జైనులు ఒక చిన్న సమూహము. వీరి జనాభా దాదాపు 42 లక్షలు ఉంటుంది.[5] జైన మతమును శ్రమణ మతమని కూడా అంటారు.

Similar questions