Biology, asked by kiranmayi44, 6 months ago

మీ పరిపరాలలో ఉండే వివధ మొక్కల
పుష్పాలను పరిశీలించి, లైంగిక ప్రకవింగ, ద్విలింగ
లక్షణాలు ఆధారంగా
సరికరించండి. వీటిలో ఎటువు
ప్రక్రియా నైపుణ్యాలను ఉపయోగించారో తెలపండి
this is biology subject​

Answers

Answered by RoyalSamarUmar
1

Answer:

Hope it's helpful to you please mark as branliest

Explanation:

సృష్టిలో జీవులన్నింటిలో సుందరమైనవి పుష్పించే మొక్కలు.

పుష్పించే మొక్కలు

Temporal range: Late Jurassic - Recent

Sweetbay1082.jpg

Magnolia virginiana flower

Scientific classification

Kingdom:

ప్లాంటే

Division:

మాగ్నోలియోఫైటా

Classes

మాగ్నోలియోప్సిడా - ద్విదళబీజాలు

లిలియోప్సిడా - ఏకదళబీజాలు

ప్రధాన లక్షణాలు సవరించు

పుష్పించే మొక్కలు దాదాపుగా ఈ భూప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి.

ఇవి గుల్మాలుగా గానీ, పొదలుగా గానీ, వృక్షాలుగా ఉండవచ్చు.

ఇవి ప్రత్యుత్పత్తి కోసం పుష్పాలనుగాని లేదా పుష్పాలతో క్రియాసామ్యమైన శంకులనుగాని ఏర్పరుస్తాయి.

వీటిలో భిన్నరూప ఏకాంతర జీవిత దశలు ఉంటాయి. సిద్ధబీజదం ప్రబలమైన దశ. సంయోగబీజదం క్షీణించి ఉంటుంది. అందువల్ల సంయోగబీజదం పోషణకోసం పూర్తిగా సిద్ధబీజదంపై ఆధారపడి ఉంటుంది.

పిండాన్ని కలిగిన బహుకణ విత్తనం ఏర్పడుతుంది.

ఇవి సంక్లిష్ట నాళికా కణజాలాలతో బాగా సంవిధానం చెందిన సిద్ధబీజదాన్ని కలిగి ఉండే నిజమైన మొక్కలు.

Answered by Umar1324
1

Answer:

hope it's helpful to you please mark as branliest

Similar questions