India Languages, asked by priyankasangineni, 7 months ago

వలసలకు నిరోధించడానికి యుజులకు రామాల్లో లోనే
ఉపాధి లభించేటట్లు ప్రభుత్వం చేపట్టయుసి
చర్యలను గురించి ప్రతికలకు లేఖ రాయండి.​

Answers

Answered by ambadaspurkar
1

Answer:

sorry can't understand this language

Answered by J1234J
3

Answer:

నిజామాబాద్,

date.

ప్రధాన సంపాదకులు,

ఈనాడు దినపత్రిక,

సోమాజిగూడ,

హైదరాబాద్.

ఆర్యా,

నమస్కారాలు.నేను (స్కూల్ name)* పాఠశాలలో తోమిదోవ తరగతి చదువుతున్నాను. మా పరిసర ప్రాంతాల పల్లెల నుండి ఎందరో గ్రామీణ జనం, మా నగరాలకు వలస వస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వం కింద సాయం చేస్తే వలసలను అరికట్ట వచ్చు.

  1. గ్రామాల్లో ప్రజలకు సాగునీరు తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలి
  2. గ్రామాల నుండి రవాణా సదుపాయాలు కల్పించాలి.
  3. గ్రామాల్లో ప్రజలకు పనికి ఆహార పథకం ద్వారా 365 రోజులు పనులు.ప్రతి మండల కేంద్రాల్లో పిల్లల చదువులకు సక్సెస్ పాఠశాలలు ఏర్పాటు చేయాలి

ప్రతి గ్రామానికి రోజుకు 24 గంటలు విద్యుత్ సదుపాయం కల్పించాలి.ప్రతి మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామాలకు ఆర్టిసి బస్సు సౌకర్యం ఉండాలి.

వ్యవసాయానికి కావలసిన ఆధునిక పనిముట్లను, చౌకగా ప్రజలకు అందించాలి.వ్యవసాయదారులకు బ్యాంకుల ద్వారా అప్పులు తక్కువ వడ్డీకి ఇప్పించాలి.ఈ విషయాలను మీ పత్రిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవాల్సిన గా ఉండాలని కోరుతున్నాను. ముందుగానే మీకు నా కృతజ్ఞతలు. తప్పక ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి మీ పత్రిక ద్వారా తీసుకరండి.

ఇట్లు,

భవద్విష్వసనియుడు/భవద్విష్వనియురాలు,

name,

తొమ్మిదో తరగతి,

స్కూల్ name

నిజామాబాద్.

చిరునామా:

ప్రధాన సంపాదకులు,

ఈనాడు దినపత్రిక,

సామాజీగూడు,

హైదరాబాద్.

please mark as brainliest

Similar questions