India Languages, asked by gandlojiakhil9, 7 months ago

వారసత్వం అనే మాటను ఏ విధంగా గ్రహించాలి?​

Answers

Answered by vasanthaallangi40
12

ఏదైనా, ఎన్నో సంవత్సరాల నుండి తర తరాలకు తెలియపరుస్తూ/పాటిస్తూ రావడాన్ని వారసత్వం అంటాం .

సాధారణంగా మనకు, ఇంటి పేరు, కొన్ని వ్యాధులు, లక్షణాలు, పోలికలు, రక్తం వారసత్వం గా వస్తాయి .

మన పెద్దలు ఎన్నో కథలను, ఆచారాలను, సంస్కృతులను, ఆస్తిని వారసత్వంగా అందిస్తారు .

అంతే చెప్పగలనబ్బా..........

తెలీదు ఇంకా....

Similar questions