ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి
Answers
Answered by
7
ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అటువంటి అన్నం తినేటప్పుడు ఆటంకం కలిగించకూడదు. ఏ వ్యక్తి అయినా కష్టపడేది ఆహారం కోసమే కదా! అలా అని అలాంటి ఆహారాన్ని తినేటప్పుడు ఆటంకం కలిగించకూడదు.
Similar questions