India Languages, asked by orugantiramayadaiah, 7 months ago

అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలు ఆర్పడం అంటే ఏమిటి ​

Answers

Answered by vasanthaallangi40
16

\large\boxed{\fcolorbox{red}{pink}{Telugu}}

అనగా..... విశ్రాంతి లేకుండా వ్యసాయం చేసి ఆకలిని నిర్ములించటం .

అవిశ్రాంతి : -- విశ్రాంతి = విశ్రాంతి లేకుండా

సేద్యం = వ్యసాయం, పంటలు సాగు చేయటం

ఆకలి = ఆహారం తీసుకోవాలనే సంవేధన

మంటలు ఆర్పడం = ( ఇక్కడ ) లేకుండా చేయటం, నిర్ములించటం

నా ప్రత్యుత్తరం మీకు సహాయపడుతుందని భావిస్తున్నాను .

Similar questions