పూజకు పుష్పం సత్యం దయ ఏకాగ్రత అవసరమని తెలుసుకున్నారు కదా !మరి చదువువిషయంలో ఏవేవి అవసరం అనుకుంటున్నారు.?
Answers
Answered by
6
Answer:
చదువులో గురువు పట్ల విశ్వాసం, ఏకాగ్రత, నీతి నిజాయితీ, స్వచ్చమైన మనస్సు ఉండాలి
Answered by
5
Answer:
చదువు విషయంలో ఏకాగ్రత, పట్టుదల, ఓర్పు, గురువుల పట్ల వినయం, ఎంతో అవసరం
Similar questions