India Languages, asked by tadurivenu8640, 4 months ago

నీరాట- అనే పదం ఏ సమాసం ( )

షష్టి తత్పురుష సమాసం సమాసము

ద్విగు సమాసం

రూపక సమాసం

సప్తమీ తత్పురుష సమాసం


Answers

Answered by Anonymous
41

సమాసములు వేరు వేరు అర్థములు గల పదాలు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము.

సాధారణముగా సమాసమున రెండు పదములుండును.

మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదము ఉత్తర పదమనియు అంటారు.

Similar questions