హలో సివ...
నా పేరు తనీషా...
ఇతిహాస ప్రక్రియ గురించి రాయండి
Answers
Answered by
4
ʜᴇʏᴀ✌
ఇతి- ఇది , హ - ఈ విధముగా , ఆసము - జరిగినది
ఇది ఈ విధంగా జరిగిందని చెప్పేది ఇతిహాసం. అంటే ఉన్నది ఉన్నట్లుగా, జరిగినది జరిగినట్టుగా, ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా వ్రాయబడేదే ఇతిహాసం.
రామాయణం , మహాభారతం ఇతిహాస ప్రక్రియకు చెందినవే.
Soo sorry for the delay.
Network issues yaar.
ʜᴏᴘᴇ ɪᴛ ʜᴇʟᴘs ᴜ ✨
ɢʟᴀᴅ ᴛᴏ ʜᴇʟᴘ ᴜ ♥
If helped dash the thanks button... I'd be soo happy if it helped u :)
Similar questions
Science,
3 months ago
Math,
7 months ago
Accountancy,
7 months ago
Math,
1 year ago
English,
1 year ago