India Languages, asked by Varuni89, 7 months ago

పాఠం ఆధారంగా చేమకూర వేంకటకవి గురించి ప్రశంసిస్తూ రాయండి.​

Answers

Answered by J1234J
38

Answer:

చేమాకురివెంకటకవి గారు ధర్మార్జునులు అనే పాఠం ని రచించారు. ఈయన ఈ పాఠంలో అధర్మం ధర్మం, మంచి చెడు, ఐకమత్యం గురించి ఎంతో బాగా వర్ణించారు.ఈ పాఠంలో పాండవుల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. పాండవుల యొక్క అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని చాలా బాగా అర్థం అయ్యే విధంగా మనకి తెలియజేశారు.ఐదుగురు అన్నదమ్ములు ఒకరి మాటలు ఒకరు ఎలా గౌరవించుకునే వారు తెలియజేశారు. అంతేకాకుండా వారు ఇతరులను ఏవిధంగా గౌరవించేవారు అనే విధానాన్ని కూడా మనకు తెలియజేశారు. ధర్మరాజు అర్జునుడు యొక్క గొప్ప వారు చేసే మంచి పనులు గురించి మనకు తెలియచేశారు. మనకు అర్థమయ్యే భాషలో మనం నేర్చుకునే విధంగా మనకి చేమకూర వెంకట కవి గారు ఈ పాఠాన్ని అందించారు.

ప్లీజ్ మార్క అశ్ బ్రెయిన్ లిస్ట్

Similar questions