India Languages, asked by shanthirachakonda623, 6 months ago

దూరప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ​

Answers

Answered by BHARGAVI379
46

Answer:1.దూర ప్రయాణాలు చేసే- టప్పుడు మన సమానం ని జాగ్రత్తగా చూసుకోవాలి.

2. మనం ఎల్లప్పుడు టిక్కెట్ తోనే ప్రయాణం చేయాలి.

3.మనతో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, వాటర్,మనకి కావలిసిన మందులు తెచ్చుకోవాలి.

3.మన ద్వారా ఇతరులు కి ఇంబంధి కలగా కుండా చూసుకోవాలి.

4.ప్రస్తుత సమయం లో మాస్క్ తో నే ప్రయాణం చేయాలి, ఇతరులు కి దూరంగా ఉండాలి.

Similar questions