ఎవరి భాష వాళ్ళకు పసందైన భాష”- అది ఎట్లో తెల్ప౦డి
Answers
Answered by
5
ʜᴇʏᴀ✌
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో ఉద్దండపండితులైన కూడా ఇగపాటు అనే పదం వాడడం నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే రచయిత మనుమరాలు కూడా తాను మాట్లాడేది హిందీ అయినా స్వచ్ఛమైన తన ప్రాంతీయ భాషలో ఇగపాటు అనే పదం వాడింది. నిజానికి వారి ప్రాంతీయ భాష వారిక చాలా పసందైనది కనుకనే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఆలా అన్నారు.
అందుకే ఎవరి భాష వారికి పసందైన భాష అని తెలుపగలను.
ʜᴏᴘᴇ ɪᴛ ʜᴇʟᴘs ᴜ..
ɢʟᴀᴅ ᴛᴏ ʜᴇʟᴘ ᴜ ♥
Similar questions