క్రింది పద్యానికి ప్రతిపదార్థాలు రాసి భావమును వ్రాయుము
తనకు ఫలంబు లేదని యెదందలపోయడు కీర్తి గోరు నా
ఘనగుణశాలి లోకహితకార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను,శేషుడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి తా
ననిశము మోవడే మఱి మహాభరమైన ధరిత్రి భాస్కరా!
Answers
Answered by
0
Answer:
భావము:
Explanation:
భాస్కర ! కీర్తి కోరే గుణవంతుడు తనకు ఎలా సంపాదించాడు . lokaniki melujarige karyamentha bharamaina cheyadaniki puunukuntadu. ఆది శేషుడు గాలిని మాత్రమె మేస్తు తాన వేయిపడ gali medha ఈ పెద భూభారాన్ని నిత్యం మోస్తున్నాడు కదా....
Similar questions