దేహమెల్ల కళ్ళు, దేవేంద్రుడు కాదు
నరుని భుజము కెక్కు నడవలేడు
తనకు ప్రాణము లేదు, తగు జీవులను చంపు
దీని భావమేమి తిరుమలేశ!
Answers
Answered by
0
Answer:
Fishing Net ( వల ).
Explanation:
వల కి ఎన్నో బొక్కలు ఉంటాయి. మనుషులు భుజాల మీద మూసుకొని వెళతారు. వల కు ప్రాణం లేదు, కానీ చపాలను చంపుతుంది.
Fishing net has lot of holes. It was carried on shoulders. It is used to kill the living things in water. Hence the answer is "FISHING NET" .
Similar questions
Math,
3 months ago
Math,
3 months ago
Political Science,
11 months ago
Computer Science,
11 months ago