కవి పరిచయం
శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్
కనకమ్మ నరహరిస్వామి దంపతులకు జన్మించిన ఈయన రాలాకాలం రంగారెడ్డి
జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన,
గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. టీవీ, రేడియోల్లో
ప్రసారమయ్యాయి. అనేకమంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన
విమర్శనా వ్యాసాలు దక్షిణభారత హిందీ ప్రచారసభవారి స్రవంతి' పత్రికలో
ప్రచురించబడ్డాయి.
లలితమనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది.
అందెవేసినచేయి.
(15-04-1947
(17-05-1998)
విద్యారులకు సూచనలు
Answers
Answered by
0
Answer:
naku telugu chadhavadam radhu
Similar questions