India Languages, asked by chittikotipalli7, 7 months ago

నేటి కాలంలో తల్లి దండ్రులు తను పిల్లలు వల్ల ఏమి ఆస్తున్నారు ?​

Answers

Answered by suribabuchekka21107
1

Answer:

నేటి కాలంలో తల్లిదండ్రుల పట్ల పిల్లల వైఖరి చాలా దారుణంగా ఉంది అసలు తల్లిదండ్రులను గౌరవించడం లేదు తల్లిదండ్రులు అసలే పట్టించుకోవడం లేదు ఎందుకంటే మొబైల్స్ కి కంప్యూటర్స్కి పరిమితమవుతున్న అందువల్ల తల్లిదండ్రులు చెప్పిన మాట వినటం లేదు

Similar questions