క్షేత్రం నానార్ధం ఎంటి ?
Answers
Answered by
1
Answer:
క్షేత్రం = గుడి, ఆలయం.
Explanation:
జై తెలుగు తల్లి.
Answered by
1
క్షేత్రం అంటే శరీరమే. ఇందులో పంచ మహాభూతాలు (నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం), అహంకారం, బుద్ధి, మూల ప్రకృతి, దశేంద్రియాలు, మనసు, ఇంద్రియ విషయాలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, స్థూల శరీరం, చైతన్యం, ధృతి... ఇవన్నీ ఉంటాయి.
Similar questions