World Languages, asked by pravallikakothapally, 7 months ago

మీరు వృద్ధులకు ఎటువంటి సేవలు చేస్తారో తెలుపండి.

Answers

Answered by Anitha1539
31

Answer:

make me as brainlist

Explanation:

వృద్ధులకు సేవ చేస్తే దైవానికి సేవ చేసినట్లేనని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయ్‌ నర్సింగ్‌ స్కూల్‌లో ఆదివారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, గాంధీ జయంతి పురస్కరించుకొని వయోవృద్ధా చారిటబుల్‌ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శతాధిక వృద్ధులను ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ట్రస్టు సభ్యులతో కలిసి మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ వృద్ధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడమే కాక, నిత్యావసర వస్తువులు అందజేస్తున్న ట్రస్ట్‌ సేవలు నిరుపమానమని కొనియాడారు. మూడు జిల్లాలకు చెం దిన 14మంది శతాధిక వృద్ధులను గుర్తించి వారిని ఒకే వేదికపైకి తీసుకు వచ్చి సత్కరించడం అభినందనీయమన్నారు. శతాధిక వృద్ధులను ఆదర్శంగా తీసుకొని, మనం కూడా వారి అడుగుజాడల్లో నడవాలన్నారు.

Similar questions