డి. పల్లెకు సంబంధించిన కవిత/పాట
Answers
Answered by
43
పచ్చాని చెట్లల్ల, పదిలంగా జూసింది..
పారే యేరులల్ల, చేపోలే జేసింది...
పాలిచ్చి పెంచిన
పల్లె తల్లిని నువ్వు..
||ఎట్ల||
పట్నం పై మోజుతో.. పరుగులే తీస్తుంటే..
బతుకు దెరువుకాని, బయలుదేరమంది..
బతుకంత నీకొరకే..
ఎదురు చూస్తానంది..
||ఎట్ల||
నువ్వు ఆడిన చింత, చింతిస్తూ కూచుంది..
వాలేటి కాకులతో.. కబురులే పంపింది..
నువ్వొచ్చె దారిలో..
కళ్ళు వాలేసింది...
||ఎట్ల||
నీ దారి సల్లంగ, పూదారి కాగా..
రాదారిలో నువ్వు పయనించి రాగా..
ఆ తల్లి కళ్ళల్లో
నీళ్ళు తిరుగుతాయి..
ఎట్ల మరిచినావు, బిడ్డా..
ఏ దారెంట బోతివో, కొడుకా..
Answered by
1
Answer:
this will be helpful
pls thank me dear
Attachments:
![](https://hi-static.z-dn.net/files/d09/9900eebbec62493ab7b3cfeae945189d.jpg)
![](https://hi-static.z-dn.net/files/dbf/23db9f4ae813af879c238947d88ed79b.jpg)
Similar questions
Social Sciences,
4 months ago
Science,
4 months ago
Math,
9 months ago
Environmental Sciences,
9 months ago
Math,
1 year ago