English, asked by laxmi231186, 5 months ago

వలస కూలి కవిని గురించి రాయండి​

Answers

Answered by J1234J
2

Answer:

వలస కులీ అనే పాఠ్య భాగాన్ని రచించిన కవి డా||ముకురాల రామారెడ్డి . ఈ పాఠం ఈయన రాసిన ' హృదయశైలి ' గేయ సంకలనం నుండి గ్రహింపబడింది.వీరు 01.01.1929 న జన్మించారు.ఈయన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ' ముకురల ' గ్రామంలో వీరు జన్మించారు . ఈయన మేఘ దూత,దేవరకొండ దుర్గం ,నవ్వేకట్టులు , రాక్షస జాతర , ఉపరిశోధన, తెలుగు సాహిత్యం నిఘంటువు మొదలగునవి రచించారు. ఈయన ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక అనే అంశం పై పరిశోధన గ్రంథం వెలువరించారు. ఈయన ఎన్నో ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. ఇతని "విడి జోడు" కథకు కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇచ్చారు. ఆకాశవాణి ఢిల్లీ వారు 1967 లో ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ కవిగా వీరిని గుర్తించి , సన్మానం చేశారు.

Similar questions