India Languages, asked by priyankasangineni, 7 months ago

మంచి వారితో స్నేహం చేస్తే మనకు మంచి గుణాలు అలా వాడుతాయి​

Answers

Answered by taneesha76
41

HEY MATE HERE IS YOUR ANSWER:-

మంచి వారితో మనం స్నేహం చేస్తే మనకు మంచి గుణాలు ఏర్పడతాయి.

వారితో ఉంటే మనం ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది.

మనల్ని మంచి మనుషులుగా మారుస్తారు.

మన గురించి వాళ్ళు తెలుసుకొని మనల్ని వాళ్ళు అర్థం చేసుకుని మనల్ని మంచి దారిలో నడిపిస్తారు.

Telugu pilla ikkada

HOPE THIS HELPS YOU MATE AND PLEASE MARK ME AS BRAINLY

Similar questions