CBSE BOARD X, asked by pavan2934, 5 months ago

వేమన తెలుగు భాషకు చేసిన సేవ యెట్టిది?​

Answers

Answered by dhammareddybhavani
1

Answer:

Vamana telugu language the poeat was done

Answered by TheArmy108
7

Answer:

"విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంత ప్రఖ్యాతి గాంచిన వేమన సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించాడు. వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. ఇంకొక పరిశోధన ప్రకారం కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కులస్థులకు జన్మించారని అంటారు.

Explanation:

hope it helps you

please mark me as brainliest

Similar questions