ముత్యము వికృతి పదం?
పయోధి వ్యుత్పత్తి అర్థం?
Answers
వికృతి పదాలు అంటే గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా మాట్లాడే భాష లేదా ఎక్కువగా పలికే పదాలు అని అనుకోవచ్చు.
వికృతి పదాలు అంటే గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా మాట్లాడే భాష లేదా ఎక్కువగా పలికే పదాలు అని అనుకోవచ్చు. ముత్యము - ముత్తియం
• ప్రకృత పదాలు - ఇ పదాలు సంస్కృతం నుండి తెచ్చుకున్న పదాలు
వికృత పదాలు - ఇ పదాలు సంస్కృతం పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు
ఈ మాదిరిగా తెలుగు భాష లో పదాలు విభజించ బడుతాయి
ఉదా: ప్రకృతి - వికృతి
అంబ - అమ్మ
అగ్ని - అగ్గి
• పయోధి కి వ్యుత్పతం సముద్రం
వ్యుత్పతం అంటే పదాల మూలం. అది ఉత్పన్నం. దీనిని ఉత్పత్తి, మూలం అని కూడా అంటారు.
సముద్రం, భూమిపై పెద్ద పెద్ద జలారశులు గురించి చెప్పడానికి వాడే పదం. సముద్రానికి పయోధి అని కూడా అంటారు.

#SPJ1