India Languages, asked by MadhuriSaripalli, 1 year ago

దుష్కరము అనే పదానికి సంధి విడదీసి తెలుపుము?

Answers

Answered by snehitha2
11
ఇచ్చిన పదము :
దుష్కరము

దుష్కరము = దుః + కరము

సంధి పేరు : విసర్గ సంధి ‌
Similar questions