నవోదయం రావటం అంటే ఏమిటి
Answers
Answered by
7
Heya❣
నవోదయం అంటే నవ - కొత్త, ఉదయం- ఉదయం.
నవోదయం రావడం అంటే నిన్నటిదాకా ప్రతి ఉదయం ఎలా గడిచిందో దానికి విరుద్ధంగా, కొత్తగా ఈరోజు ఉదయం ఉన్నదీ అని అర్ధం.
అంటే రోజులు మారాయి , స్వేచ్ఛ వచ్చింది అని అర్ధం.
Hope it helps u..
Have a great day ahead✌
Similar questions