మీరు మీ అమ్మను సంతోష పెట్టడానికి ఏమేమి చేస్తారు?
Answers
Answer:
చాలా సినిమాల్లో చూసిన ఈ దృశ్యాలు సింగిల్ పేరెంట్స్ జీవితాల్లోనూ ఎదురయ్యే ఉంటాయి. తల్లిదండ్రులు ఇద్దరూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు పెడదారి పట్టడం ఎంతసేపు? అలాంటిది ఒక్క చేత్తో పిల్లల్ని పెంచడం అంటే కత్తి మీద సామే! వివాహ వ్యవస్థపై నమ్మకాలు సన్నగిల్లడం, సర్దుబాటు మనస్తత్వాలు మరుగునపడటం, ఇగోల గోల భరించలేకపోవడం.. కారణాలు ఏవైనా, ఎందరో తల్లిదండ్రులు సింగిల్ పేరెంట్స్‌గా మిగిలిపోతున్నారు. పురుషుడి సంగతి ఎలా ఉన్నా ఒంటరి మహిళకు మాత్రం పెంపకం ఒక సవాలే.
తల్లి పంచే ప్రేమ, తండ్రి ఇచ్చే ఆప్యాయత ఈ రెండూ సమతూకంగా ఉంటేనే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఎదిగిన ఆడబిడ్డకు అమ్మతోడు ఎంత అవసరమో, నాన్న ఉన్నాడన్న నమ్మకమూ అంతే ముఖ్యం. ఆలూమగల మధ్య స్పర్ధలు వారి వ్యక్తిగతం. కానీ
Explanation:
please mark me as brainliest