India Languages, asked by danaiahb5, 5 months ago

గడ్చిపోచ కూడా కత్తివలె మరటం అంటే ఏమిటి?​

Answers

Answered by Anonymous
30

Heya✌

గడ్డి పోచ అంటే గడ్డి పరక. అంటే ఒక్క గడ్డి ఆకు. అప్పటిదాకా గడ్డి పరక వలే ఉన్న ఆ గడ్డి పరక కూడా కత్తిలా మారి అంటే దృడంగా అయ్యి  నిజాముల గర్వాన్ని  అణచి వెయ్యడానికి యుద్ధాన్ని సాగించింది.

గడ్డి పోచ కూడా కత్తి వాలే మారడం అంటే ఇదే.

Hope it helps u..

Have a great day ahead ♥

Similar questions