History, asked by vyshnavinalumachu, 6 months ago

సవరదీర్ఘ సంధి అంటే ఏమిటి​

Answers

Answered by gowthamsiddhartha17
0

aa kaaraniki ave acchulu paramainappudu eka eka deshamagun

Answered by chganesh2005
0

Answer:

సవర్ణదీర్ఘ సంధి : అ - ఇ - ఉ - ఋ లకు సమానాచ్చులు పరమగునపుడు దాని దీర్ఘ మేకాదేశమగును (or) వివరణ: అ, ఇ, ఉ, ఋ, మరియు ఆ, ఈ,ఊ, ౠ, అక్షరములు తో అవే అక్షరములు కలిసి అదే అక్షరము దీర్ఘాక్షరముగా నేర్పడును. దానిని సవర్ణ దీర్ఘ సంధి అని అందురు

Explanation:

ఉదాహరణ1 : అకారము: ఏక+అక్షము = ఏకాక్షము (అ+అ); రామ + అనుజుడు= రామానుజుడు

ఉదాహరణ2 : అకారము: రాజ+ఆజ్ఞ = రాజాజ్ఞ (అ+ఆ)/

ఉదాహరణ3 : ఇకారము: ఋషి + ఈశ్వరుడు = ఋషీశ్వరుడు (ఇ+ఈ)

ఉదాహరణ4 : ఉకారము: భాను+ఉదయము=భానూదయము (ఉ+ఉ)

ఉదాహరణ5 : ఋకారము: పితృ+ఋణము= పితౄణము (ఋ+ఋ)

Please like my answers

Similar questions