స్వీయరచన
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి.
Answers
Answered by
9
Answer:
|| అనంతమైన ప్రకృతికి పిత, విస్త్రుతమైన వాక్సంపదకు మూలము అయిన పరమేశ్వరునకు ఆలోచన సుమాంజలి ||
భగవంతుడు ఉన్నాడా, అలాంటి మూలశక్తి వ్యక్తరూపంలో ఉన్నదా అన్న ప్రశ్న చాలా సార్లు చాల మంది వేశారు. అనేకులు తమకు తోచిన రీతిలో సమాధానం ఇచ్చారు. ముఫ్ఫైయవ మానవ సంవత్సరపు ఆయుష్షు ఉన్న నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తూ, ఈ ప్రకృతి ఏమిటి, ఎందుకు ఇలా ఉంది, ఇందులో భగవంతుడి ప్రమేయం ఎంత వరకు ఉండవచ్చు అని నా ఊహకు స్ఫురించినంతమేరకు వ్రాస్తున్న ఆలోచనా స్రవంతి.
హిందూ సమాజంలో భగవచ్చింతన చాలా ఎక్కువ అనే చెప్పాలి. అయితే వచ్చిన సందేహం – “అది” ఉన్నదా? ఉంటే ఎలా ఉంటుంది? అని.
అతిపురాతనమైనవిగా చెప్పబడుతున్న వేదములు ఈ సందేహానికి పలు విధాలుగా సమాధానాలు చెప్పయి. వీటిని నమ్మి అవి చెప్పిన జీవనశైలిలో ఉన్నవారిని ఆస్తికులు అని, అందుకు వ్యతిరేకంగా జీవనశైలిలో ఉన్నవారిని నాస్తికులు అని అంటారు. నాస్తికవర్గంలోకి భగవంతుడు లేడు అనే వాళ్ళను, హేతువాదులను కూడా వర్గీకరించడం జరిగింది. నేను ఏ వర్గంలోకి వస్తానో చేప్పే స్థితిని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం నేను రాస్తున్నఈ రాతలు.
దేవుడు అని పిలువబడుతున్న “అది”, మానవులు, మిగిలిన జీవరాశులకన్న ఎక్కువ శక్తి కలదని, అదే ఈ కళ్ళకు కనిపిస్తున్న సమస్త సృష్టి రచన చేసింది అని, దీన్ని నిర్వహిస్తున్నది అని, ఆఖరున అంతం చేస్తున్నదని చాలా మంది విశ్వసిస్తారు. అయితే “ఆ” ఒక్కటి ఈ పని చేయడానికి మూడుగా మారి సృష్టి, స్థితి లయలను నిర్వహిస్తున్నదని, అవి పురుషరూపాలు అని, అవి ఇంకొక స్త్రీ స్వరూపాలను వివాహం చేసుకుని భార్యలుగా చేసుకున్నారు అని చాలా మంది విశ్వసిస్తారు. అయితే ఈ స్త్రీ స్వరూపాలు అన్నిటిని అమ్మవారు అని ఒక పదంతో నిర్వచిస్తారు. దీనికి మద్దతుగా ఒక కథ ప్రచారంలో ఉంది. మొదట్లో ఒకే ఒక అ
Explanation:
hope it helps you....
Similar questions
English,
3 months ago
English,
3 months ago
English,
7 months ago
Math,
7 months ago
Social Sciences,
1 year ago