బ్రతికి నన్నినాళ్ళు ఫలము లిచ్చుటెగాదు
చచ్చిగూడ చీల్చియిచ్చు
తనువు
త్యాగభావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల తెలుగుబాల,meaning
Answers
Answered by
3
చెట్టు
Explanation:
అంటే చెట్టు బ్రతికున్న అన్ని రోజులు పండ్లు ఎవ్వటమే కాదు అధు వెండి పోయాక కూడా తన శరీరాన్ని అంటే కొమ్మలను చీల్చి ఇస్తాయి త్యాగ గున్ననికి చెట్ట్లే మనకు గురువులు అని అర్థం
Similar questions